Stock Market(18/12): నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..! 4 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలలో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడటంతో సూచీలు తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 80,050.07 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 502 పాయింట్ల నష్టంతో 80,182.20 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 137 పాయింట్లు నష్టం 24,198 వద్ద ముగిసింది.